WTC Final Prize Money విజేతకు USD 1.6 Million, Draw అయితే.. | ICC || Oneindia Telugu

2021-06-15 206

WTC Final: The winners of the ICC World Test Championship (WTC) Final between India and New Zealand will take home a purse of $ 1.6 million along with the ICC Test Championship Mace. International Cricket Council (ICC) on Monday announced the prize money for the finalists.
#WTCFinalPrizeMoney
#INDvNZ
#TeamIndiaPlayingXI
#WTC21
#TeamIndiaBatsmen
#ICCAnnouncedPrizeMoney
#IndiavsNewZealand
#RavindraJadeja
#KLRahul
#MohammedSiraj
#ShubmanGill
#ViratKohli

సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18న భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇక ఐసీసీ సీఈఓ జియోఫ్ అలార్డిస్ సోమవారం టెస్టు చాంపియన్‌షిప్ ప్రైజ్ మనీ వివరాలను తెలిపారు. డబ్ల్యూటీసీ ఫైనల్ విజేతకు 1.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 11 కోట్ల 71 లక్షల 77 వేలు) అందనున్నాయి.

Free Traffic Exchange